వార్తలకు తిరిగి వెళ్లండి

డేవిస్ కప్ ఫైనల్-8కు బ్రిటన్, జర్మనీ అర్హత సాధించాయి. ఈక్వెడార్‌పై బ్రిటన్ 3-0తో విజయం సాధించగా.. క్రొయేషియాపై జర్మనీ 3-1తో గెలిచింది. జర్మనీ విజయంలో అలెగ్జాండర్ జ్వెరెవ్ కీలక పాత్ర పోషించాడు.
క్రొయేషియాతో నిర్ణయాత్మక మ్యాచ్‌లో జ్వెరెవ్ 6-2, 6-4తో డినో ప్రిజ్మిచ్‌ను ఓడించి జర్మనీకి మూడో పాయింట్ అందించాడు.
Comments
Loading comments...

