Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెడ్ లైన్ వారమే.. పెన్షన్ల ప్రక్రియ సవాలే

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 6:24 PM శ్రీకాకుళంGeneral
డెడ్ లైన్ వారమే.. పెన్షన్ల ప్రక్రియ సవాలే - Udayam
ప్రభుత్వం రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు నేటి నుంచి 16వ తేదీ వరకు స్వీకరించనుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల పింఛనుదారులుండగా.. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవులతో పాటు వారం రోజులే గడువు ఉంది. దీంతో సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల రద్దీ నెలకొని, ఈ ప్రక్రియ అధికారులకు సవాలుగా మారనుంది.

Comments

G
Loading comments...