వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలం బసంతనగర్ నుంచి ఈశాల తక్కల్లపల్లి వరకు నిర్మిస్తున్న సిమెంట్ డబుల్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
దసరా నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చొరవతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

