Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ ఇంజిన్ కాదు.. డబుల్ రేట్ల సర్కార్ధరలు తగ్గించలేక చంద్ర‌బాబు డైవర్షన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 9:23 PM విశాఖపట్నంGeneral
డబుల్ ఇంజిన్ కాదు.. డబుల్ రేట్ల సర్కార్ధరలు తగ్గించలేక చంద్ర‌బాబు డైవర్షన్ - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పెంచేసి, నిత్యవసరాల‌ ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపార్టీ సిటీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబుది 'విజనరీ పాలన' కాదని, ప్రజల నడ్డి విరిచే 'బాదుడే బాదుడు పాలన' అని విమర్శించారు.

Comments

G
Loading comments...