Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ డ్యూటీలపై తెలంగాణ ఆర్టీసీ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 9:56 AM హైదరాబాద్General
డబుల్ డ్యూటీలపై తెలంగాణ ఆర్టీసీ కీలక ఆదేశాలు - Udayam
తెలంగాణ ఆర్టీసీలో డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు అడ్వాన్స్ పేమెంట్స్ మాత్రమే చెల్లించాలని సంస్థ ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా సెలవులు ఇవ్వొద్దని మేనేజర్లకు స్పష్టం చేసింది. సెలవుల వల్ల బస్సు సర్వీసుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. నిబంధనల ప్రకారం ఓవర్‌టైమ్‌ డ్యూటీకి రెట్టింపు చెల్లింపులతో పాటు సెలవులు కూడా ఇవ్వాలని SWF డిమాండ్ చేస్తోంది.

Comments

G
Loading comments...