Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబుల్ బెడ్రూం ఇళ్లకు లక్కీ డ్రా

Follow Udayam on Google
R.R. Reddy Sep 28, 2026 6:54 PM నిజామాబాద్General
డబుల్ బెడ్రూం ఇళ్లకు లక్కీ డ్రా - Udayam
నార్త్ మండలం పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపునకు సోమవారం మున్సిపల్ సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. మేయర్ కూరగాయల ఉమారాణి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కమిషనర్ దిలీప్ కుమార్ పర్యవేక్షణలో అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...