వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక (లక్కీ డ్రా) కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల అని, ఆ కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరియాలని ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరారు
Comments
Loading comments...

