Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్బుల కోసం అమ్మమ్మ హత్య.. మనవడు అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:09 AM యాదాద్రి భువనగిరిGeneral
డబ్బుల కోసం అమ్మమ్మ హత్య.. మనవడు అరెస్ట్ - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట్‌లో డబ్బుల కోసం మంటిపల్లి యాదమ్మ (70)ను హత్య చేసి నగలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 27న ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతురాలి బంధువు మంటిపల్లి రాజు (31)పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. డబ్బు కోసమే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...