Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్. వేణుగోపాలకృష్ణ ను ఆలయ కమిటి సన్మానం.

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 11, 2026 10:54 AM నిర్మల్General
డాక్టర్. వేణుగోపాలకృష్ణ ను ఆలయ కమిటి సన్మానం. - Udayam
నిర్మల్ పట్టణ ప్రముఖ వైద్యులు డా,వేణుగోపాలకృష్ణ చేసిన ఉన్నత సేవలకు ఉత్తమ వైద్యునిగా ఎన్నో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను అందుకున్నారు.ప్రేమతో నాన్నకు ఉత్తమ కళాకారునిగా నంది పురస్కారం అందుకున్నారు నిర్మల్ బంగాల్ పేట బోనాల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు రమేష్,ఆలయకమిటీ చైర్మన్ రాజు,వైస్ చైర్మన్ సూర్యు,పోలీస్ సిబ్బంది,ఘనంగా సన్మానించి అభినందించారు.

Comments

G
Loading comments...