వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ప్రభుత్వ పశువైద్యాధికారి డాక్టర్ తపేశ్ మాథుర్ ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన జంతువులకు కృత్రిమ అవయవాలు అమర్చి తిరిగి నడిచేలా చేస్తున్నారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలకు చెందిన 700కుపైగా జంతువులకు సేవలందించారు.
‘కృష్ణా లింబ్’ పేరుతో 12 ఏళ్లుగా ఈ సేవలు కొనసాగిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని రైతులు, పశువుల యజమానులకు ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
Comments
Loading comments...

