Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్‌ ప్రియాంక పరిస్థితిపై ప్రభుత్వం స్పందించలేదన్న తండ్రి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 09, 2026 1:05 PM అమరావతిGeneral
డాక్టర్‌ ప్రియాంక పరిస్థితిపై ప్రభుత్వం స్పందించలేదన్న తండ్రి - Udayam
రాజమండ్రిలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ ప్రియాంక పరిస్థితిపై ప్రభుత్వం స్పందించలేదని ఆమె తండ్రి వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌ తమ కుమార్తె పరిస్థితిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రియాంకను బతికించుకునేందుకే ప్రయత్నిస్తున్నామని, అవయవదానంపై ఆలోచన లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...