Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బొత్స అనూషకు ఘన సత్కారం

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 6:36 PM విశాఖపట్నంGeneral
డాక్టర్ బొత్స అనూషకు ఘన సత్కారం - Udayam
భీమిలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్ బొత్స అనూషని జీవీఎంసీ 7వ వార్డు వైఎస్సార్‌సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు విజయనగరంలోని వారి స్వగృహంలో జరిగిన ఈ భేటీలో నాయకులంతా కలిసి వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భీమిలి సమన్వయకర్తగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొత్స అనూషను శాలువా తో ఘనంగా సత్కరించి, పూల బొకే అందజేశారు

Comments

G
Loading comments...