వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తో శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా దుకాణాలు పాన్ షాప్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

