Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 6:49 PM రాజన్న సిరిసిల్లGeneral
డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు - Udayam
కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఎస్సై రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామంలోని హోటళ్లు, షాపులు, అనుమానిత ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్‌తో పోలీసులు సోదాలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ సంబంధిత ఏవైనా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో ఈ తనిఖీలు చేపట్టారన్నారు.

Comments

G
Loading comments...