వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. చౌడారం మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
తెలియని APK ఫైల్స్ తెరవద్దని, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

