Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.30 లక్షల విలువైన.. డీసీపీ అగర్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 31, 2026 8:10 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రూ.30 లక్షల విలువైన.. డీసీపీ అగర్ - Udayam
మిర్చి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు భారీగా డ్రై రెసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.30 లక్షల విలువైన సుమారు 6 టన్నుల డ్రై రెసిన్‌ను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో లారీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ అగర్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...