Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DCMను ఢీ కొట్టిన RTC బస్సు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 9:21 AM హైదరాబాద్General
DCMను ఢీ కొట్టిన RTC బస్సు - Udayam
అబ్దుల్లాపూర్మెట్ ఇనాంగూడ వద్ద నిలిపి ఉంచిన డీసీఎంను విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం ఢీకొట్టింది. డీసీఎంలో ఉన్న ఐరన్ లోడు వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ సమయంలో బస్సులోని 48 మంది ప్రయాణికులలో 10 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...