వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలను స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఆదేశాల మేరకు సంజీవరెడ్డి భవన్‌లో 14వ విడత కార్యక్రమం నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తెలిపారు. వినతుల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

