వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ జాతీయ రహదారిపై డీసీఎం ఢీకొని గద్దె నరసింహ(45) అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం అనంతరం సింగన్నగూడెం బైపాస్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

