వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ‘DC’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తెలిపింది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాకు మంచి స్పందన లభించింది. అనిరుధ్ సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది.
Comments
Loading comments...

