వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో పట్టపగలు చోరీ జరిగి నాలుగు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు బీరువా తాళాలు పగులగొట్టి చోరీ చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

