వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీలో అంత్యక్రియలకు వచ్చిన చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి పట్టపగలే దారుణంగా హత్య చేశారు.
పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

