Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లో పట్టపగలే చోరీ

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 5:08 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ఇంట్లో పట్టపగలే చోరీ - Udayam Digital
రాంబిల్లి మండల కేంద్రంలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును అపహరించారు. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది.

Comments

G
Loading comments...