Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డేవిడ్ రెడ్డి’లో కీలక క్లైమాక్స్ ఫైట్, ప్రత్యేక గీతం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 6:22 PM జాతీయంవినోదం
‘డేవిడ్ రెడ్డి’లో కీలక క్లైమాక్స్ ఫైట్, ప్రత్యేక గీతం - Udayam
మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సౌండస్ మౌఫకీర్‌పై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు మనోజ్, సముద్రఖని, రమ్యకృష్ణలపై కీలక క్లైమాక్స్ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేక గీతం, పోరాట ఘట్టం సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...