Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్ లో ప్రోటోకాల్ రగడ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 6:35 PM వికారాబాద్General
దౌల్తాబాద్ లో ప్రోటోకాల్ రగడ - Udayam
కొడంగల్ నియోజకవర్గం గోక పాసల్వద్‌లో నూతన స్కూల్ భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం రేగింది. ఎన్నికైన సర్పంచ్‌ను పక్కనపెట్టి, కాంగ్రెస్ నాయకులతో రిబ్బన్ కట్ చేయించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మాజీ ఎంపీటీసీ కేశవ్ రెడ్డి, స్థానిక నేతలు మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...