Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి ప్రోత్సాహంతో ఉపాధ్యాయులుగా ముగ్గురు కుమార్తెలు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 8:23 AM ఖమ్మంGeneral
తల్లి ప్రోత్సాహంతో ఉపాధ్యాయులుగా ముగ్గురు కుమార్తెలు - Udayam
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పిల్లల చదువును ఆపకుండా తల్లి సత్యవతి అందించిన ప్రోత్సాహంతో ఓ కుటుంబంలోని ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. కష్టాలను ఎదుర్కొంటూ తల్లిదండ్రులు చూపిన మార్గంలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించిన ఈ కూతుళ్లు నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...