వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా టీకాల తర్వాత ఇవ్వాల్సిన పారాసిటామాల్‌కు బదులు డయాబెటిస్ మందు ఇవ్వడంతో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
తీవ్ర అస్వస్థతకు గురైన వారిని పీఐసీయూకు తరలించి చికిత్స అందించగా, ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యరాలైన మహిళా ఆరోగ్య కార్యకర్తను సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

