Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిటికెడు ఉప్పు, మిరియాలతో గిన్నిస్‌ రికార్డు!

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 10:00 AM జాతీయంGeneral
చిటికెడు ఉప్పు, మిరియాలతో గిన్నిస్‌ రికార్డు! - Udayam
అమెరికాకు చెందిన 67 ఏళ్ల మహిళా లిండా షుల్జ్ వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 754 జంటల ఉప్పు, మిరియాల ప్యాకెట్లతో సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. రెస్టారెంట్లలో దొరికే చిన్న ప్యాకెట్లను వినూత్నంగా దాచుకుంటూ తొలుత సరదాగా ప్రారంభించిన ఈ హాబీని, ఆమె ఇప్పుడు ఏకంగా ప్రపంచ రికార్డు స్థాయికి తీసుకెళ్లడం విశేషం.

Comments

G
Loading comments...