Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య రంగ బలోపేతానికి ‘చిప్‌’ ప్రణాళిక

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:29 AM అమరావతిGeneral
వైద్య రంగ బలోపేతానికి ‘చిప్‌’ ప్రణాళిక - Udayam
రాష్ట్రంలో వైద్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఐదేళ్ల కాలానికి రూ.18,945 కోట్లతో ‘క్యాపిటల్ హెల్త్ ఇన్వెస్టిమెంట్‌ ప్లాన్‌’ (చిప్) 2026-31ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆసుపత్రులలో వసతులు, డయాగ్నస్టిక్ హబ్‌లు మరియు ఏఐ ఆధారిత సేవలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయడమే ఈ సమగ్ర ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

Comments

G
Loading comments...