వార్తలకు తిరిగి వెళ్లండి

దట్టమైన అడవులు, జలపాతాలు, చల్లని వాతావరణంతో అలరారుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మారేడుమిల్లి, మోతుగూడెం వంటి సుందర ప్రదేశాలు వారాంతపు విహారయాత్రలకు ప్రధాన కేంద్రాలుగా మారుతుండటం విశేషం.
Comments
Loading comments...

