వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లిళ్లు, గణేష్ నిమజ్జనం వంటి శుభకార్యాల్లో యువకులు మద్యం మత్తులో తల్వార్లు, కత్తులతో హల్‌చల్ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో వేడుకల పేరుతో సాగుతున్న ఈ అసాంఘిక చేష్టలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

