వార్తలకు తిరిగి వెళ్లండి

దేశానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన అంకితభావంతో కూడిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ఘనంగా కొనియాడారు.
ఆయన జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించగా, దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ తదితరులు పుష్పాంజలి ఘటించారు.
Comments
Loading comments...

