Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శన్‌ భార్య పిటిషన్‌ రద్దు

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:54 AM జాతీయంGeneral
దర్శన్‌ భార్య పిటిషన్‌ రద్దు - Udayam
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు ప్రదూష్‌ అప్రూవర్‌ కావడాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్‌ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన జస్టిస్‌ వీ.శ్రీశానంద, ప్రదూష్‌ను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసే పూర్తి హక్కు ఉందని సూచించారు.

Comments

G
Loading comments...