Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యానగర్ -కొత్తపాళెంలో అంధకారం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 12:27 PM తిరుపతిGeneral
విద్యానగర్ -కొత్తపాళెంలో అంధకారం - Udayam
కోట మండలం విద్యానగర్‌–కొత్తపాళెం మార్గంలోని ఐదు వీధుల్లో రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యపై సమాచారం ఇచ్చినా లైన్‌మెన్‌ స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. ఏఈ, ఏడీకి ఫోన్‌ చేసినా విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని తెలిపారు. రాత్రివేళ వీధుల్లో అంధకారం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...