వార్తలకు తిరిగి వెళ్లండి

దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి మహబూబాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.
ఎస్ఐ దూషించడంతో మంజుల స్పృహ కోల్పోయి ఆస్పత్రికి తరలించినట్లు బాధితులు తెలిపారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని తొర్రూరు సీఐకి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...
