Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలో ప్రమాదకరంగా రహదారులు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:48 AM కర్నూలుGeneral
నందవరంలో ప్రమాదకరంగా రహదారులు - Udayam
నందవరంలో గుంతలు పడిన ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులు బురదమయంగా మారుతున్నాయని, మరమ్మతులు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...