వార్తలకు తిరిగి వెళ్లండి

వయ్యారిభామ మొక్కల వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని, వ్యవసాయంలో భూసారం, తేమ దెబ్బతింటాయని విస్తరణ సంచాలకురాలు డాక్టర్ సీహెచ్. రూత్ హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కలుపు మొక్కలను ఎరువుగా మార్చుకునే విధానాలను రైతులకు వివరించారు.
Comments
Loading comments...

