వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లి మండలం పెనుమాక-కృష్ణాయపాలెం మార్గంలోని రిజర్వాయర్ వద్ద భారీ వర్షాలకు మట్టి విరిగిపోయి రెండు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. శుక్రవారం ఉదయం నుంచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విజయవాడ-అమరావతి ప్రధాన మార్గం కావడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

