Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:49 AM జనగామ General
ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత - Udayam
జనగామ పట్టణంలోని సంజయ్‌నగర్‌ చమన్‌ వద్ద డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు వెంటనే స్పందించి గుంతను మరమ్మతు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...