Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా అంగన్వాడీ భవనం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:49 PM అల్లూరి General
ప్రమాదకరంగా అంగన్వాడీ భవనం - Udayam
ఎటపాక మండలం పెద్ద బండిరేవు గ్రామంలోని అంగన్వాడీ భవనం ప్రమాదకర స్థితిలో ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్లాబ్‌ నుంచి పెచ్చులు ఊడి పడుతుండగా, వర్షాలకు పైకప్పు నుంచి నీరు కారుతోందని తెలిపారు. సమస్య పరిష్కరించాలని ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. చిన్నారుల భద్రత దృష్ట్యా వెంటనే భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...