Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 2:28 PM హైదరాబాద్General
కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసం వద్ద కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు పోలీసులు ఎస్కార్ట్‌ ఇచ్చి తీసుకెళ్లారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు రాజకీయ దాడులకు సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...