వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పురపాలక పరిధిలోని కోట మైసమ్మ దేవాలయం ఎదురుగా నల్లా కనెక్షన్ల కోసం రోడ్డును తవ్వారు. పనులు పూర్తయినా మట్టిని తొలగించకపోవడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చీకట్లో పాదచారులు కిందపడుతున్నారని, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిని వెంటనే తొలగించాలని పుర సిబ్బందిని కోరారు.
Comments
Loading comments...

