Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకిరెడ్డిపాలెం బైపాస్‌లో పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:39 PM గుంటూరుGeneral
అంకిరెడ్డిపాలెం బైపాస్‌లో పొంచి ఉన్న ప్రమాదం - Udayam
గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం బైపాస్ వై జంక్షన్‌లో వర్షపు నీటితో ప్రమాదం పొంచి ఉంది. చిన్నపాటి వర్షానికే మలుపు ప్రాంతం చెరువును తలపిస్తోంది. భారీగా వాహనాల రాకపోకలతో అక్కడ గోతులు ఏర్పడ్డాయి. గుంటూరు చుట్టుగుంట నుంచి చిలకలూరిపేట వైపు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు స్థానికులు తాత్కాలికంగా ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...