Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ అనిల్ మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 23, 2026 12:01 PM నిజామాబాద్General
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ అనిల్ మృతి - Udayam
నిజామాబాద్ సమీపంలోని గాంధీ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడకు చెందిన డ్యాన్స్ మాస్టర్ అన్నం అనిల్ మృతి చెందారు. బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నటరాజ్ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్న అనిల్ అకాల మరణంతో బాన్సువాడలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కళాకారులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...