Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు: దానం నాగేందర్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 10:50 AM హైదరాబాద్తెలంగాణ
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు: దానం నాగేందర్ - Udayam
తాను ఏ పార్టీలోనూ లేనని, బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకోలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. న్యాయ నిబంధనల ప్రకారమే స్పీకర్‌ తీర్పు ఇచ్చారని, ఈ కేసులో కోర్టు జోక్యం అవసరం లేదని దానం నాగేందర్ తరఫు న్యాయవాది వాదించారు.

Comments

G
Loading comments...