Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెబ్బతిన్న రోడ్డు రవాణా, నదులు ఉప్పొంగి ప్రవాహం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 31, 2026 12:30 PM జాతీయంGeneral
దెబ్బతిన్న రోడ్డు రవాణా, నదులు ఉప్పొంగి ప్రవాహం - Udayam
ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగుతుండటంతో పలు గ్రామాలకు రోడ్డు రవాణా నిలిచిపోయింది. గరియాబంద్‌లో వంతెన కొట్టుకుపోగా, శివనాథ్, మహానది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆరంగ్‌లోని నిస్దా గ్రామంలో వరదలో చిక్కుకున్న 42 కుటుంబాలను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నారాయణపూర్, కాంకేర్ సహా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...