వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస సమీపంలోని హుద్‌హుద్ కాలనీ–ఓజోన్ వ్యాలీని కలిపే బ్రిడ్జి రహదారి భారీ వర్షాలకు దెబ్బతింది. వర్షపు నీటి ఉద్ధృతికి కనెక్టింగ్ రోడ్డు కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

