Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో రోడ్లకు రూ.1,498 కోట్ల నష్టం

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 12:16 PM అమరావతిGeneral
భారీ వర్షాలతో రోడ్లకు రూ.1,498 కోట్ల నష్టం - Udayam
భారీ వర్షాల కారణంగా ఏపీలో 2,405 కి.మీ. మేర దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1,498 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 412 కి.మీ. రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాలతో 9 చోట్ల రోడ్డు కోతలు, 36 ప్రాంతాల్లో మట్టి కోతలు, 103 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న 187 కల్వర్టు, డ్రైనేజీ పనుల్లో 169 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పూర్తైంది.

Comments

G
Loading comments...