Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత, గిరిజన బడ్జెట్‌ను సక్రమంగా ఖర్చు చేయాలి

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 5:26 PM పల్నాడు General
దళిత, గిరిజన బడ్జెట్‌ను సక్రమంగా ఖర్చు చేయాలి - Udayam
దళిత, గిరిజనుల కోసం కేటాయించిన బడ్జెట్‌ను సక్రమంగా ఖర్చు చేయాలని దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కన్వీనర్ అల్లడి దేవకుమార్ డిమాండ్ చేశారు. నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వినియోగ శాతంపై చర్చించారు. గురుకుల పాఠశాలల్లో డిజిటల్ విద్య, కంప్యూటర్లు, పోటీ పరీక్షల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...