Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 10, 2026 7:24 PM మెదక్General
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి - Udayam
దళిత క్రైస్తవుల హక్కులను హరిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, వారికి ఎస్సీ హోదా కల్పించాలని ఆర్‌పీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది అలిగే జీవన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జంతర్‌మంతర్‌లో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి రక్షణ కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...